'లైగర్' హై ఓల్టేజ్ యాక్షన్ రెడీ
BY Admin6 April 2021 4:16 PM GMT
X
Admin6 April 2021 4:16 PM GMT
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'లైగర్' సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ అండీలూంగ్ అండ్ టీమ్ ఈ సినిమా కోసం పనిచేయనుందని ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన చార్మి కౌర్ వెల్లడించారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ భామ అనన్యపాండే సందడి చేయనుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ట్రాక్ లో ఉందని వెల్లడించారు.
Next Story