Telugu Gateway
Cinema

లావణ్య షూటింగ్!

లావణ్య షూటింగ్!
X

హీరోయిన్లకు షూటింగ్ చాలా కామన్. కానీ హీరోయిన్లే షూటింగ్ ప్రారంభిస్తే. ఇప్పుడు లావణ్య త్రిపాఠి అదే పనిచేస్తోంది. హాయిగా కింద కూర్చుని మరో అమ్మాయితో కలసి చాలా సీరియస్ గా కెమెరాలోకి చూస్తోంది. ఆ ఫోటోను ఇలా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ భామ.

Next Story
Share it