Telugu Gateway
Cinema

నవ్వితే చాలు అంటున్న రకుల్

నవ్వితే చాలు అంటున్న రకుల్
X

నవ్వు చేసే మేలు ఎంతో. ఈ విషయాన్ని చాలా మంది చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నవ్వు గురించి చెబుతోంది. నవ్వటం తన ప్రతి రోజూ థెరపిలో ఓ భాగం అంటూ పేర్కొంది. ఈ విషయాన్ని చెబుతూ వెకేషన్ లో సముద్రం మధ్య నవ్వుతూ కూర్చున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ భామ.

Next Story
Share it