Telugu Gateway
Cinema

'మాస్ట్రో' నుంచి మ‌రో పాట విడుద‌ల‌

మాస్ట్రో నుంచి మ‌రో  పాట విడుద‌ల‌
X

'మాస్ట్రో' మూవీ నుంచి మ‌రో పాట వ‌చ్చింది. లా లా లా అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్ ను చిత్ర యూనిట్ సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసింది. నితిన్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో న‌భా న‌టేష్‌, త‌మ‌న్నాలు హీరోయిన్లుగా న‌టించారు. హిందీ సినిమా అంథాదున్ కు ఇది రీమేక్ గా తెర‌కెక్కింది. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 17న హాట్ స్టార్ ఒటీటీలో విడుద‌ల కానుంది. నితిన్ తొలిసారి ఈ సినిమాలో అంధుడిగా క‌న్పించ‌నున్నారు.

Next Story
Share it