'టక్ జగదీష్' సినిమాకు సంబంధించి కోలో కోలన్నాకోలో లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ శనివారం ఉదయం విడుదల చేసింది. ఈ సినిమాలో నాని, రీతూవర్మ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.