ఫిబ్రవరి 11న వస్తున్న ఖిలాడి
BY Admin11 Nov 2021 10:24 AM IST
X
Admin11 Nov 2021 10:24 AM IST
ఖిలాడి, ప్లే స్మార్ట్ ఉప శీర్షికతో వస్తున్న ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసింది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటించారు. రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..సత్యనారాయణ కోనేరు, వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
Next Story