Telugu Gateway
Cinema

'ఖిలాడీ' వచ్చేశాడు

ఖిలాడీ వచ్చేశాడు
X

రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా'ఖిలాడీ' టీజర్ వచ్చేసింది. ఒకే ఒక్క డైలాగ్ తో..కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోనే టీజర్ నడిపించేశారు. 'ఇఫ్ యు ప్లే స్మార్ట్ విత్ అవుట్ స్టుపిడ్ ఎమోషన్స్ యు ఆర్ అన్ స్టాపబుల్' అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తో టీజర్ క్లోజ్ అవుతుంది.

ఈ సినిమాలో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాదిని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ టీజర్ విడుదల చేసింది. రవితేజ తాజా సినిమా క్రాక్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.

Next Story
Share it