కీర్తిసురేష్ కు ఫోటో తెచ్చిన చిక్కు

సెలబ్రిటీల మీద రూమర్లు అన్నీ ఇన్నీ కావు. అందుకు ఏ చిన్న ఆధారం దొరికినా వదిలిపెట్టరు. ప్రస్తుతం కీర్తిసురేష్ విషయంలొ ఇదే జరిగింది. ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ రవిచంద్రన్ తో కీర్తి సురేష్ దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతే..వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వెల్లువెత్తాయి. ఇదే ఇప్పుడు అనిరుద్ కు..కీర్తి సురేష్ కు పెద్ద సమస్యగా మారింది.
దీంతో కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఈ అంశంపై వివరణ ఇవ్వలేక నానా అగచాట్లు పడుతున్నారు. తమ కుమార్తె ఎవరితో ప్రేమలోలేదని..ఇప్పట్లో పెళ్ళి ఆలోచన కూడా లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే అని తేల్చిచెప్పారు. కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు తో కలసి 'సర్కారువారి పాట సినిమాలో', రజనీకాంత్ 'అన్నాత్తే' తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఎలన్ మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
2 Aug 2022 12:41 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMT'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
2 Aug 2022 6:45 AM GMTదిల్ రాజు 'డబుల్ గేమ్' దుమారం!
1 Aug 2022 3:16 PM GMT
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMTజగన్ ..మీరు తోడుదొంగలు..సోము వీర్రాజుకు అమరావతి రైతుల షాక్!
29 July 2022 7:53 AM GMTగజ్వేల్ అయినా రెడీ..హుజూరాబాద్ అయినా ఓకే
26 July 2022 2:57 PM GMTమునుగోడు బలం బిజెపిదా..రాజగోపాల్ రెడ్డిదా?!
26 July 2022 10:58 AM GMT