Telugu Gateway
Cinema

కాజల్ 'నలుపు ఛాలెంజ్'

కాజల్ నలుపు ఛాలెంజ్
X

కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత మరింత యాక్టివ్ గా మారింది. నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నల్లటి డ్రెస్ ధరించి ఓ ఛాలెంజ్ విసిరింది. 'నలుపు కంటే డార్క్ కలర్ కనిపెట్టండి. అప్పుడు బ్లాక్ ధరించటం మానేస్తాను' అంటూ సెలవిచ్చింది.

Next Story
Share it