కాజల్ హ్యాపీనెస్ మంత్ర
BY Admin25 March 2021 6:01 AM GMT
X
Admin25 March 2021 6:01 AM GMT
కాజల్ అగర్వాల్ ఓ వైపు తాజాగా విడుదలైన మోసగాళ్ళు సినిమాలో సందడి చేస్తోంది. మరో వైపు చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భామ ప్రస్తుతం ఈ భామ శాంతి మంత్రం జపిస్తోంది. ప్రశాంతంగా ఉంటే..సంతోషం దానంతట అదే వస్తుందని చెబుతోంది. గురువారం నాడు ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోను షేర్ చేసి ఈ సందేశం ఇచ్చింది.
Next Story