త్రివిక్రమ్ కారు బ్లాక్ ఫిల్మ్ తొలగింపు...జరిమానా
BY Admin4 April 2022 6:54 AM GMT
X
Admin4 April 2022 6:54 AM GMT
హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. అందులో భాగంగా సోమవారం నాడు పోలీసులు ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారు తనిఖీ చేశారు. ఆయన కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వుండడంతో ఆ ఫిల్మ్ తొలగించి జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల కార్లకు ఉన్న బ్లాక్ పిల్మ్ లు తొలగించటంతోపాటు జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే.
Next Story