Telugu Gateway
Cinema

నివేదా థామస్..మాటల్లేవ్

నివేదా థామస్..మాటల్లేవ్
X

హీరోయిన్ నివేదా థామస్ కు ఇటీవల కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఆమె గత కొన్ని రోజులుగా వకీల్ సాబ్ ప్రమోషన్లకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆమె తాజాగా థియేటర్ లో వెనక భాగంలో నిల్చుని 'వకీల్ సాబ్' సినిమా చూస్తున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు.

ఈ ఆనందకర క్షణాలను ఆస్వాదిస్తున్నాను..మాటల్లేవ్ అంటూ పోస్ట్ చేశారు. అయితే కరోనా సోకిన హీరోయిన్ ఇలా మాస్క్ వేసుకుని థియేటర్ కు రావటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కారణంగా ఆమె హాయిగా సీట్లో కూర్చుని చూడాల్సిన సినిమాను ఇలా డోర్ దగ్గర నిల్చుని చూస్తుందనేది తేలిపోయింది.

Next Story
Share it