వరుణ్ తేజ్ కు కరోనా నెగిటివ్
BY Admin7 Jan 2021 6:54 AM GMT
X
Admin7 Jan 2021 6:54 AM GMT
'నెగిటివ్' రిపోర్టు తన జీవితంలో ఇంత ఆనందాన్ని ఇస్తుందని ఊహించలేదని వ్యాఖ్యానించాడు' హీరో వరుణ్ తేజ్. తాజాగా ఆయన కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా నెగిటివ్ వచ్చిన విషయాన్ని తెలియజేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తనపై ప్రేమ, అభిమానం చూపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు ఈ హీరో. వరుణ్ తేజ్ తోపాటు హీరో రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
Next Story