జీవిత డిశ్చార్జ్...నిలకడగా రాజశేఖర్ ఆరోగ్యం
BY Admin24 Oct 2020 11:09 AM

X
Admin24 Oct 2020 11:09 AM
సీనియర్ హీరో రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని..ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని సిటీ న్యూరో ఆస్పత్రి హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. తీవ్రమైన కరోనాతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. జీవితా రాజశేఖర్ కూడా స్వల్ప కరోనా తో ఆస్పత్రిలో చేరారు.
ఆమె కోలుకుని నెగిటివ్ రిపోర్టుతో శనివారం నాడు డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. రాజశేఖర్ కుమార్తె శివానీ కూడా ట్విట్టర్ లో ఈ అంశంపై స్పందించారు. డాక్టర్ కృష్ణ నేతృత్వంలోని డాక్టర్ల టీమ్ తన తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
Next Story