రష్మికకు పుష్ప టీమ్ బర్త్ డే విషెస్
BY Admin5 April 2021 5:56 AM GMT
X
Admin5 April 2021 5:56 AM GMT
టాలీవుడ్ లో రష్మిక మందన ఇప్పుడు టాప్ హీరోయిన్. వరస పెట్టి సినిమాలతో దూసుకెళుతోంది. ఆమె అల్లు అర్జున్ తో కలసి 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. ఇవాళ రష్మిక పుట్టిన రోజు కావటంతో చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఈ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
Next Story