గోవా బీచ్ లో హంసానందిని సందడి
BY Admin16 Feb 2021 10:55 AM IST

X
Admin16 Feb 2021 10:55 AM IST
హంసానందిని. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కాకపోతే ఈ మధ్య సినిమాల్లో సందడి కాస్త తగ్గిందనే చెప్పాలి. అందుకే ప్రస్తుతం రిలాక్స్ అవుతోంది. ప్రస్తుతం గోవాలో సందడి చేస్తోంది. కొన్నిసార్లు 'రిలాక్స్' అవటం కూడా మనం చేసే మంచి పని అని చెబుతోంది. తన గోవా పర్యటనకు సంబంధించిన ఫోటోలను తరచూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది ఈ భామ. అందులో ఒకటే ఇది.
Next Story



