వచ్చేది మంచి రోజులే
BY Admin25 Dec 2020 4:39 AM

X
Admin25 Dec 2020 4:39 AM
కొత్త సంవత్సరంలో ప్రజలంతా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని హీరోయిన్ సమంత ఆకాంక్షించారు. 2021 లో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. అంతే కాదు.అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సమంత సామ్ జామ్ కార్యక్రమంగా సెలబ్రిటీలు అందరినీ ఇంటర్వ్యూలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
Next Story