Telugu Gateway
Cinema

ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా?

ఈ హీరోయిన్ ను  గుర్తుపట్టారా?
X

ఒకే కన్నుతో ఒరకంటితో చూస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?. నిత్యం సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది ఈ భామ. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు..కేరళ భామ 'అనుపమ పరమేశ్వరన్'. గురువారం ఉదయమే ఈ వెరైటీ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది.

Next Story
Share it