ఫరియా అబ్దుల్లా హంగామా
BY Admin18 May 2021 11:33 AM IST
X
Admin18 May 2021 11:34 AM IST
ఒక్క సినిమా..ఒకే ఒక్క సినిమా ఆమెకు ఎక్కడలేని పేరు తెచ్చిపెట్టింది. అంతే ఇప్పుడు టాలీవుడ్ లో ఆమెకు పలు అవకాశాలు క్యూకడుతున్నట్లు సమాచారం. అయితే కరోనా రెండవ దశ కారణంగా ఆ విషయాలేమీ బయటకు రావటం లేదు. కానీ పరిస్థితి సాధారణ స్థితికి చేరిన తర్వాత ఫరియా అబ్దుల్లా పలు కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఖాళీ టైమ్ లో జాతిరత్నాల భామ సోషల్ మీడియాలో మాత్రం తెగ హంగామా చేస్తోంది. ప్రతి రోజూ కొత్త కొత్త ఫోటోలు పెడుతూ అభిమానులను అలరిస్తోంది.
Next Story