ఎఫ్ 3 ట్రైలర్ వచ్చేసింది

'నవ్వులకు తాళం వేశాం. ఆ తాళం మే 27 తీస్తాం' అని చెబుతోంది ఎఫ్ 3 చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధింటి ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం నమోదు చేసిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గానే ఎఫ్ 3ని తీసుకొచ్చారు. ఇందులో కథ అంతా డబ్బు చుట్టూనే తిరగనుందని ముందే ప్రకటించారు. అందుకు తగ్గట్లే ట్రైలర్ ప్రారంభంలోనే మురళీ శర్మతో డైలాగ్ లు చెప్పించారు ప్రపంచంలో అందరికీ తెలిసింది పంచభూతాలు. కానీ ఆరవ భూతం ఉంది. అదే డబ్బు అంటారు. డబ్బున్న వాడికి ఫన్..లేని వాడికి ఫ్రస్టేషన్ అంటూ కొనసాగిస్తారు. ట్రైలర్ అంతా కూడా ఫన్నీ ఫన్నీ సన్నివేశాలతో సాగుతుంది.
అయితే వరుణ్ తేజ్ ఈ సినిమాలో నత్తితో డైలాగు లు చెప్పటం విశేషం. ఎఫ్ 2 తరహాలోనే వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ పక్కన మెహరీన్ లు సందడి చేయనున్నారు. పాన్ ఇండియా సినిమాలపై కూడా ఇందులో వ్యంగాస్త్రాలు సంధించినట్లు కన్పిస్తోంది. ఈ సినిమా మే 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అంతేగా..అంతేగా అంటూ పాపులర్ అయిన డైలాగ్ ఇందులో కూడా విన్పించటంతో వీడికి స్వీక్వెల్ లో కూడా సేమ్ డైలాగా అంటూ ప్రశ్నించటం కామెడీగా ఉంది.
ఎన్టీఆర్ కు 'టీఆర్ఎస్ రాజకీయ నివాళులు'
28 May 2022 4:54 AM GMTజగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT