ఎఫ్3 సినిమా షూటింగ్ ప్రారంభం
BY Admin17 Dec 2020 4:41 PM GMT

X
Admin17 Dec 2020 4:41 PM GMT
వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఎఫ్ 2 సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ సందడి సినిమాకు సంబంధించి సీక్వెల్ గా ఎఫ్ 3 వస్తోంది. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా గురువారం నాడు ప్రారంభం అయింది. దర్శకుడు అనిల్ రావిపూడిడైరెక్షన్‌లో తెరకెక్కతున్నఈ సినిమా షూటింగ్ ప్రారంభ పూజ కార్యక్రమం గురువారం జరిగింది. హీరోయిన్ తమన్నా, హీరో వరణ్ తేజ్‌లపై ఓ సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ నెల 23 నుంచి 'ఎఫ్ 3' సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఎఫ్ 2కు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత దిల్‌రాజు 'ఎఫ్ 3'ని కూడా నిర్మించనున్నారు.
Next Story
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఎలన్ మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
2 Aug 2022 12:41 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMT'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
2 Aug 2022 6:45 AM GMTదిల్ రాజు 'డబుల్ గేమ్' దుమారం!
1 Aug 2022 3:16 PM GMT
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMTజగన్ ..మీరు తోడుదొంగలు..సోము వీర్రాజుకు అమరావతి రైతుల షాక్!
29 July 2022 7:53 AM GMTగజ్వేల్ అయినా రెడీ..హుజూరాబాద్ అయినా ఓకే
26 July 2022 2:57 PM GMTమునుగోడు బలం బిజెపిదా..రాజగోపాల్ రెడ్డిదా?!
26 July 2022 10:58 AM GMT