Telugu Gateway
Cinema

ప్రతి రోజూ మంచి రోజే

ప్రతి రోజూ మంచి రోజే
X

హాయిగా నవ్వుతూ ఓ ఫోటోకు పోజు ఇచ్చి ఈ మాట చెప్పింది టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న రష్మిక మందన. ప్రతి రోజూ మంచి రోజే...ఆనందం ఉండండి అంటూ ఓ కామెంట్ పెట్టింది ఈ భామ. అంతే కాదు..సానుకూల దృక్ఫదాన్ని పంపుతున్నట్లు పేర్కొంది. రష్మిక తెలుగులో ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలసి 'పుష్స' సినిమాలో చేస్తోంది. దీంతోపాటు శర్వానంద్ తో కలసి ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమాలో కూడా నటిస్తోంది.

Next Story
Share it