Telugu Gateway
Cinema

వ‌రుడు కావ‌లెను ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల‌

వ‌రుడు కావ‌లెను ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల‌
X

నాగ‌శౌర్య‌, రీతూ వ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న సినిమా వ‌రుడు కావ‌లెను. ఈ సినిమాకు సంబంధించిన తొలి పాట‌ను చిత్ర యూనిట్ బుధ‌వారం నాడు విడుద‌ల చేసింది. దిగు దిగు నాగ అంటూ సాగే ఈ పాట‌లో రీతూవ‌ర్మ గ‌త సినిమాల‌కు భిన్నంగా ఆడిపాడి సంద‌డి చేశారు. ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందించారు.

Next Story
Share it