Telugu Gateway
Cinema

చిన్నప్పటి రష్మికను చూశారా?

చిన్నప్పటి రష్మికను చూశారా?
X

రష్మిక మందన ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. శనివారం నాడు ఇన్ స్టాగ్రామ్ లో తన చిన్నప్పటి ఫోటోను షేర్ చేసింది. అంతే కాదు 2004/2005 సంవత్సరాల కాలం నాటి ఓ పాటకు డ్యాన్స్ వేస్తున్నట్లు..అది ఏంటో కనిపెట్టండి అంటూ పోస్ట్ పెట్టింది. అసహజమైన వ్యక్తీకరణను వదిలేసి..అది ఏంటో చెప్పండి అంటూ రాసింది. అంతే ఈ ఫోటోకు విశేషమైన స్పందన వస్తోంది. చిన్నప్పటి నుంచే నటి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నారు.

Next Story
Share it