చిరంజీవికి కరోనా
BY Admin26 Jan 2022 9:53 AM IST
X
Admin26 Jan 2022 9:53 AM IST
మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడ్డారు. గతంలోనూ ఆయనకు ఓ సారి కరోనా సోకిన విషయం తెలిసిందే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కరోనా సోకిందని..స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత రాత్రే తనకు కరోనా నిర్దారణ అయిందని..ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Next Story