మార్చి25నుంచి భీమ్లానాయక్ ఓటీటీలో

ఆర్ఆర్ఆర్ విడుదల రోజే భీమ్లానాయక్ ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమాను ఆహాలో విడుదల చేయనున్నారు. వచ్చే శుక్రవారం ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ తుఫాను ప్రారంభం కానుందని ఆహా వెల్లడించింది. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధించింది. అహంకారానికి....ఆత్మగౌరవానికి మధ్య పోటీ అనే ట్యాగ్ లైన్ తో విడుదలైన ఈ సినిమాలో అటు పవన్ కళ్యాణ్, ఇటు రానాలు పవర్ ఫుల్ గా యాక్ట్ చేసి తమ సత్తాచాటారు.
అన్నింటి కంటే ముఖ్యంగా తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియంకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా...ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటిస్తే...రానాకు జంటగా సంయుక్తా మీనన్ సందడి చేశారు.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT