Telugu Gateway
Cinema

బంగార్రాజు ట్రైల‌ర్ వ‌చ్చేసింది

బంగార్రాజు ట్రైల‌ర్ వ‌చ్చేసింది
X

ఈ సారి సంక్రాంతి సంద‌డి నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌ల‌దే. ఎందుకంటే ఈ పండ‌క్కి వ‌స్తున్న పెద్ద సినిమా బంగార్రాజు ఒక్క‌టే. ఇంకా చాలా సినిమాలు ఉన్నా..ప్రేక్షకుల్లో అంచ‌నాలు ఉన్న సినిమా ఇదొక్క‌టే అని చెప్పొచ్చు. 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్నినాయనా' కి సీక్వెల్‌గా తెర‌కెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ విడుదల అవుతోంది. బంగార్రాజు చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం సాయంత్రం ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేసింది. ఇందులో నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌లు ఫుల్ ఎన‌ర్జిటిక్ గా సంద‌డి చేశారు.

Next Story
Share it