Telugu Gateway
Cinema

'అర్జున ఫ‌ల్గుణ ' టీజ‌ర్ విడుద‌ల‌

అర్జున ఫ‌ల్గుణ  టీజ‌ర్ విడుద‌ల‌
X

'నాది కాని కురుక్షేత్రంలో..నాకు తెలియ‌ని ప‌ద్మ‌వ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బ‌లైపోవ‌టానికి నేను అభిమ‌ణ్యుడిని కాను. అర్జునిడిని' అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ తో ప్రారంభం అయింది అర్జున పాల్గుణ సినిమా టీజ‌ర్. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా అమృత అయ్యర్ న‌టిస్తోంది. తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను మ్యాట్ని ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర య‌నిట్ టీజ‌ర్ విడుద‌ల ద్వారా వెల్ల‌డించింది.

Next Story
Share it