Telugu Gateway
Cinema

అరణ్య వచ్చేస్తోంది

అరణ్య వచ్చేస్తోంది
X

దగ్గుబాటి రానా టాలీవుడ్ లో దూకుడు పెంచాడు. గతంలో ఎన్నడూలేని రీతిలో వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. మూడు భాషల్లో తెరకెక్కిన 'అరణ్య' సినిమా మార్చి 26న విడుదల కానుంది. మనిషికి..ప్రకృతి మధ్య పోరుగా ఈ సినిమా తెరకెక్కినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఏనుగులను రక్షించాలని కోరుతోంది. దగ్గుబాటి రానా అరణ్యతోపాటు విరాటపర్వంలో నటిస్తున్నాడు. అంతే కాదు పవన్ కళ్యాణ్ తో కలసి ఓ మళయాళ రీమేక్ లోనూ రానా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it