Telugu Gateway
Cinema

అనుపమ పరమేశ్వరన్...నీడ

అనుపమ పరమేశ్వరన్...నీడ
X

ఆమె..ఆమె నీడ. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఓ వైరెటీ ఫోటోను షేర్ చేసుకుంది సోమవారం నాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పిక్ ను అప్ లోడ్ చేసింది. జుట్టు ముందుకేసుకుని..తన నీడ తాను చేసినట్లే చేస్తుందని.. ఎంత బాగుంది...లవ్ యూ అంటూ కామెంట్ పెట్టింది ఈ భామ.

Next Story
Share it