ప్రతి ఎగ్జిట్ కూ ఓ చోట ఎంట్రీ ఉంటుంది
BY Admin30 Nov 2021 1:44 PM IST

X
Admin30 Nov 2021 1:44 PM IST
విమానాశ్రయం నుంచి బయటకూ వస్తూ ఇన్ స్ట్రాగ్రామ్ లో ఈ ఫోటో ను షేర్ చేసింది అనుపమపరమేశ్వరన్. అంతే కాదు దీనికింద ఆసక్తికర వ్యాఖ్యలు జోడించింది. ప్రతి ఎగ్జిట్ కూ ఎక్కడో ఒక చోట ఎంట్రీ ఉంటుంది అని పేర్కొంది. ఈ ఫోటో కింద అనుపమ స్నేహితుల నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. ఢిల్లీకి రమ్మంటూ తాన్యామనికిట్ల వ్యాఖ్యానించగా..నువు ముందు ఇంటికి రా అంటూ కౌంటర్ ఇచ్చింది అనుపమ.
Next Story