Telugu Gateway
Cinema

అనుపమ..వాలంటైన్ హ్యాంగోవర్

అనుపమ..వాలంటైన్ హ్యాంగోవర్
X

అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతి అప్ డేట్ ను ప్రేక్షకులతో పంచుకుంటోంది. సోమవారం ఉదయమే ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటో షేర్ చేసి వాలంటైన్ హ్యాంగోవర్ అంటూ రాసుకొచ్చింది ఈ భామ. ఆదివారం నాడు సెలబ్రిటీలు అందరూ వాలంటైన్ డే స్పెషల్ ఫోటోలను షేర్ చేసుకున్నారు. అనుపమ అయితే మరుసటి రోజు కూడా హ్యాంగోవర్ పేరుతో ఇలా పలకరించింది.

Next Story
Share it