మంకీ ఫెలో అంటున్న అనుపమ పరమేశ్వరన్
BY Admin24 May 2021 6:37 AM GMT
X
Admin24 May 2021 6:37 AM GMT
ఈ కేరళ భామ టాలీవుడ్ సినిమాల్లో కన్పించి చాలా కాలమే అయింది. అయితే నిత్యం సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన సోదరుడు అక్షయ్ పరమేశ్వరన్ ను మంకీ ఫెలో అంటూ ఆట పట్టించింది. దీనికి కారణం కూడా ఉంది లేండి. హ్యాపీ బ్రదర్స్ డే అంటూ విషెస్ చెబుతూ ఈ ఫోటోను షేర్ చేసింది అనుపమ. అక్షయ్ చేతిని కొరుకుతుండటంతోనే కోతి అంటూ సరదాగా ఆటపట్టిస్తోంది అనుపమ.
Next Story