'అనుభవించురాజా' టీజర్ వచ్చేసింది
నువు గెలిచి నా పరువు కాపాడితే..సాయంత్రం నీ గంప కింద నాలుగు పెట్టలు పెడతా..ప్లీజే అంటూ ఆఫర్ ఇస్తాడు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా ఖాషిష్ ఖాన్ నటిస్తోంది.. అన్నపూర్ణా స్టూడియోస్, వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారు.