Telugu Gateway
Cinema

ప్రత్యేక పాటలో 'అనసూయ'

ప్రత్యేక పాటలో అనసూయ
X

అనసూయ మరోసారి వెండితెరపై ప్రత్యేక మాస్ గీతంలో మెరవనుంది. కార్తికేయ హీరోగా నటిస్తున్న 'చావు కబురు చల్లగా' సినిమాలో అనసూయ ప్రత్యేక గీతం చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it