కరోనా నుంచి కోలుకున్న అల్లు అర్జున్
BY Admin12 May 2021 5:53 AM GMT
X
Admin12 May 2021 5:53 AM GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు. పదిహేను రోజుల క్వారంటైన్ తర్వాత పరీక్షలు చేయించుకోగా కరోనా నెగిటివ్ గా వచ్చినట్లు వెల్లడించారు. తన శ్రేయోభిలాషులు, ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ లాక్ డౌన్ తో కేసులు తగ్గుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లోనే..సురక్షితంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.
Next Story