అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం
BY Admin6 Feb 2021 12:04 PM

X
Admin6 Feb 2021 12:04 PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజాగా షూటింగ్ రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో పూర్తయింది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ బయలుదేరిన హీరో అల్లు అర్జున్ క్యారవాన్ లో ప్రమాదం చోటుచేసుకుంది.
చిత్ర యూనిట్ కి చెందిన మరో వాహనాన్ని వెనుక నుండి అదుపు తప్పిన గుద్దిన క్యారవాన్.. క్యారవాన్ లో అల్లు అర్జున్ మేకప్ టీమ్ ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో హీరో అందులో లేడు. అల్లు అర్జున్ ముందే రాజమండ్రి నుంచిహైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం.
Next Story