పుష్ప 2 హంగామా మొదలైంది
BY Admin7 April 2023 4:26 PM

X
Admin7 April 2023 4:28 PM
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న సందడి చేసిన విషయం తెలిసిందే. ఎనిమిది బులెట్ గాయాలతో పుష్ప పోలీస్ కాల్పుల్లో చనిపోయాడా? లేదా అనే అంశంపై ఇది నడిచింది. చివరిలో పులికి అల్లు అర్జున్ ఎదురువెళ్ళటం , పులి వైపు ఈ స్టైలిష్ స్టార్ వెరైటీగా చూడటం ఇందులో హై లైట్ గా ఉంది అని చెప్పాలి.
Next Story