ఆర్ఆర్ఆర్ 'సీత' వచ్చేసింది
BY Admin7 Dec 2020 12:39 PM GMT

X
Admin7 Dec 2020 12:39 PM GMT
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లోకి అలియా భట్ జాయిన్ అయింది. ఈ పోటోలను ప్రముఖ దర్శకుడు రాజమౌళి షేర్ చేశారు. ప్రియమైన సీతకు స్వాగతం అంటూ పేర్కొన్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ లో ఆమె పాత్ర పేరు సీత అనే విషయం తేలిపోయింది. హీరో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. అద్భుతమైన టాలెంట్ తో కూడిన..అందమైన అలియాభట్ స్వాగతం అంటూ రాజమౌళి షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో రాజమౌలి..అలియాభట్ సరదాగా ఉన్న సన్నివేశాన్ని చూడొచ్చు.
Next Story