Telugu Gateway
Cinema

'అఖండ‌' టైటిల్ సాంగ్ విడుద‌ల‌

అఖండ‌  టైటిల్ సాంగ్ విడుద‌ల‌
X

బాలకృష్ణ, ప్ర‌గ్యాజైస్వాల్ జంట‌గా న‌టించిన సినిమానే 'అఖండ‌'. ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించారు. అఖండ సినిమాకు సంబంధించి లిరిక‌ల్ సాంగ్ వీడియోను చిత్ర యూనిట్ సోమ‌వారం నాడు విడుద‌ల చేసింది.

Next Story
Share it