Telugu Gateway
Cinema

ఆచార్య లిరికల్ సాంగ్ వచ్చేసింది

ఆచార్య లిరికల్ సాంగ్ వచ్చేసింది
X

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ఆచార్య' సినిమాకు సంబంధించి తొలి లిరికల్ సాంగ్ వచ్చేసింది. బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్ ఈ పాటను విడుదల చేసింది. లాహే లాహే అంటూ సాగే పాటలో కొన్నే విజువల్సే ఉన్నా...అవి మాత్రం సూపర్ గా విజువల్ ఫీస్ట్ గా ఉన్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డేను ఖరారు చేశారు. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Next Story
Share it