'ఆడవాళ్లు మీకు జోహర్లు' ఫస్ట్ లుక్
BY Admin15 Oct 2021 8:49 AM

X
Admin15 Oct 2021 8:49 AM
శర్వానంద్, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమానే ఆడవాళ్లు మీకు జోహర్లు. దసరా సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేసింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో చిత్ర నిర్మాణం సాగుతుంది. శర్వానంద్ నటించిన మహాసముద్రం తాజాగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. రష్మిక మందన నటించిన పుష్ప సినిమా డిసెంబర్ 17 నుంచి సందడి చేయనుంది.
Next Story