Telugu Gateway

Cinema - Page 230

దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ ట్రైలర్

23 Dec 2018 11:21 AM IST
ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ దుమ్మురేపుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ ను అరవై లక్షల మంది వీక్షించారు. శక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ...

‘సైరా’లో తమన్నా ఫస్ట్ లుక్ విడుదల

21 Dec 2018 6:03 PM IST
తమన్నా పుట్టిన రోజు సందర్భంగా సైరా చిత్ర యూనిట్ సినిమాలో ఆమె పాత్రకు సంబంధిచింన ఫస్ట్ లుక్ ను శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ లుక్ ప్రేక్షకులను...

‘యాత్ర’ టీజర్ విడుదల

21 Dec 2018 10:26 AM IST
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ ఆయన తనయుడు, ఏపీ...

అదరగొడుతున్న ‘ఎన్టీఆర్ లుక్స్’

20 Dec 2018 2:59 PM IST
ఎన్టీఆర్ బయోపిక్ సినిమా సందడి పెరిగింది. చిత్ర విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర యూనిట్ రోజుకో పోస్టర్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది....

సినీ హీరో విశాల్ అరెస్టు

20 Dec 2018 2:06 PM IST
తమిళనాట సినిమా రాజకీయం వేడెక్కింది. అది ఎంతలా అంటే..ఏకంగా హీరో విశాల్ అరెస్టు వరకూ వెళ్లింది. గత కొన్ని రోజులుగా విశాల్ పై సినీ పరిశ్రమలోని వారు తీవ్ర...

‘కత్రినా’ సంచలన వ్యాఖ్యలు

20 Dec 2018 11:16 AM IST
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో తనను ఒక్కరంటే ఒక్కరు కూడా ‘డేటింగ్’కు పిలవలేదని చెప్పారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్,...

ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ విడుదల వాయిదా

19 Dec 2018 8:34 PM IST
ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విడుదలలో మార్పులు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తొలి భాగం కధానాయకుడు. జనవరి 9న...

‘రెచ్చిపోదాం బ్రదర్’ అంటున్న వెంకీ..వరుణ్

19 Dec 2018 8:15 PM IST
టీజర్ తో నే సినిమాపై అంచనాలు పెంచేసిన ఎఫ్2 చిత్ర యూనిట్ బుధవారం నాడు ఓ పాట టీజర్ ను విడుదల చేసింది. ఈ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అందులో...

‘వెన్నుపోటు’ ఫస్ట్ లుక్ అంటున్న వర్మ

19 Dec 2018 1:26 PM IST
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో కొత్త వివాదానికి తెరలేపటానికి రెడీ అయిపోతున్నారు. అందులో భాగంగానే ‘వెన్నుపోటు’ ఫస్ట్ లుక్...

హైకోర్టుకు హీరో ప్రభాస్

19 Dec 2018 1:11 PM IST
టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు కనీసం నోటీసులు ఇవ్వకుండా తన గెస్ట్ హౌస్ ను సీజ్ చేయటంపై ఆయన కోర్టుకు వెళ్లారు. ఆయన పిటీషన్ పై...

ప్రపంచ సంపన్నుల్లో మహేష్ బాబు!

19 Dec 2018 11:20 AM IST
నిజంగా అనుకునేరు?. కేవలం ఇది సినిమాలో మాత్రమే సుమా. ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల్లో ఈ సూపర్ స్టార్ ఐదవ స్థానంలో ఉంటారట. అంతేకాదు..ఓ కంపెనీ సీఈవోగా...

ఎన్టీఆర్ పక్కన ఎవరు?

18 Dec 2018 3:26 PM IST
ఇప్పుడు అందరి మదిలో ఇదే ప్రశ్న. ఓ వైపు ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో ఉన్నారు. పక్కనే ఓ అమ్మాయి కూడా ఉంది?. ఆమె ఎవరు?. ఈ కొత్త ఫోటోలు ఎక్కడివి....
Share it