Telugu Gateway

Cinema - Page 171

దుమ్మురేపుతున్న ‘భీష్మ’ కలెక్షన్లు

22 Feb 2020 5:58 PM IST
నితిన్, రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ సినిమా కలెక్షన్లు కుమ్మేస్తోంది. ఫస్ట్ షో నుంచి సినిమాకు పాజిటివ్ రావటంతో చిత్ర యూనిట్ కూడా ఫుల్ కుషీకుషీగా ఉంది....

ట్రంప్ పర్యటనపై వర్మ సంచలన వ్యాఖ్యలు

22 Feb 2020 5:45 PM IST
రాజకీయ నాయకులు ఏ దేశమైనా ఒకటేనేమో. అందుకు అగ్రరాజ్యాధినేత కూడా ఏ మాత్రం మినహాయింపు కాదనుకుంటా. ఎందుకంటే ఓ సారి తనను స్వాగతించేందుకు డెబ్బయి లక్షల మంది...

‘భీష్మ’మూవీ రివ్యూ

21 Feb 2020 12:29 PM IST
నితిన్ ఈ సారి చాలా గ్యాప్ తీసుకున్నాడు. శ్రీనివాస కళ్యాణం తర్వాత ఈ హీరో చేసిన సినిమానే ‘భీష్మ’. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు అన్నట్లు ఓ...

విజయ్ కు జోడీగా వచ్చిన బాలీవుడ్ బామ

20 Feb 2020 10:28 AM IST
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ భామ అనన్య పాండే వచ్చేసింది. ఆమె తమ టీమ్ లో జాయిన్ అయిన...

భారతీయుడు2 సెట్స్ లో భారీ ప్రమాదం

20 Feb 2020 9:58 AM IST
ప్రముఖ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు2 సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ...

‘హిట్’ ట్రైలర్ విడుదల

19 Feb 2020 9:39 PM IST
ఈ సినిమాకు హీరో నాని నిర్మాత. కొత్త కథలు..కొత్త దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆయన పెట్టిన సంస్థే ‘వాల్ పోస్టర్’ బ్యానర్. ఇప్పుడు అదే బ్యానర్ పై...

ఎన్టీఆర్ అభిమానులకు సూపర్ న్యూస్

19 Feb 2020 6:24 PM IST
ఎన్టీఆర్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. వీళ్ళిద్దరూ కలసి చేసిన తొలి సినిమా ‘అరవింద...

‘భీష్మ’ ట్రైలర్ వచ్చేసింది

17 Feb 2020 9:05 PM IST
శివరాత్రికి సందడి చేయనున్న హీరో నితిన్ సినిమా భీష్మ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ కూడా మరింత ఆసక్తిని పెంచింది....

కేక పుట్టిస్తున్న నాని ‘వి’ టీజర్

17 Feb 2020 5:26 PM IST
నాని 25వ సినిమా ‘వి’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ సోమవారం సాయంత్ర విడుదల చేసింది. ఈ టీజర్ లోని ‘పంచ్ డైలాగులు’ ఆకట్టుకునేలా ఉన్నాయి....

‘సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

16 Feb 2020 5:14 PM IST
అల..వైకుంఠపురములో సినిమాలోని ఈ పాట ఎన్ని రికార్డు బద్దలు కొట్టిందో తెలిసిందే. సినిమాకు ఓ రేంజ్ లో క్రేజ్ రావటానికి ఈ పాటే మొదటి కారణం అని చెప్పటం కూడా...

రాములో..రాములా 200 మిలియన్లు దాటేశాడు

14 Feb 2020 6:33 PM IST
అల..వైకుంఠపురములో సినిమా విడుదలై నెల రోజులు దాటినా ఆ సినిమా పాటల దూకుడు ఏ మాత్రం ఆగటం లేదు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో లేని బ్లాక్ బస్టర్ పాటలు ఈ...

ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా?

14 Feb 2020 3:34 PM IST
నాగచైతన్య, సాయిపల్లవిల సరదా సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘లవ్ స్టోరీ’ సినిమాకు సంబంధించి ఏయ్ పిల్లా పాట ప్రివ్యూను...
Share it