Telugu Gateway
Cinema

'రాధేశ్యామ్' నుంచి సంచారీ సాంగ్ విడుద‌ల‌

రాధేశ్యామ్ నుంచి సంచారీ సాంగ్ విడుద‌ల‌
X

ప్ర‌భాస్, పూజా హెగ్డె జంట‌గా న‌టిస్తున్న సినిమా 'రాధేశ్యామ్' . చిత్ర యూనిట్ గురువారం నాడు సంచారీ వీడియో సాంగ్ ను విడుద‌ల చేసింది. కొత్త‌నేల‌పై గాలి సంత‌కం అంటూ సాగే ఈ పాట విజువ‌ల్స్ చాలా రిచ్ గా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ప్ర‌భాస్ కూడా రాధేశ్యామ్ సినిమా కోసం పూర్తిగా న్యూలుక్ లోకి వ‌చ్చాడు. ఈ సినిమా జ‌న‌వ‌రి 14న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. రాధా క్రిష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ బ‌హుభాషా చిత్రం యూవీ క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తోంది.

Next Story
Share it