చేప డ్రెస్ లో...రాశీ ఖన్నా
BY Admin28 Dec 2020 10:32 AM

X
Admin28 Dec 2020 10:32 AM
రాశీ ఖన్నా. చేప డ్రెస్ లో అదరగొడుతోంది. ఈ పొలుసుల పొలుసుల డ్రెస్ తో కొత్త థీరి చెబుతోంది. ప్రేమ..స్వచ్చమైన ఉద్దేశాలతో ముందుకు సాగితే ఎత్తుకు ఎదుగుతామని చెబుతోంది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫోటోను షేర్ చేసింది.
Next Story