తెలుగుజాతి థూ అని ఉమ్మేయాల్సిన సమయం

Update: 2020-10-24 14:30 GMT
తెలుగుజాతి థూ అని ఉమ్మేయాల్సిన సమయం
  • whatsapp icon

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని అంశంలో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ఒక్కటంటే ఒక్క పునాది రాయి వేయించి, తాను కలలు కన్న రాజధానిని కట్టాల్సిన బాధ్యత జగన్‌ దేనని వంద రాళ్లు వేస్తుంటే... తన బినామీ భూముల బాగోతం బయటకు రాకుండా ఏకంగా వ్యవస్థలనే మేనేజ్‌ చేస్తుంటే... ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి తెలుగు జాతి థూ అని ఉమ్మేయాల్సిన సమయం ఇది!' అని ట్వీట్ చేశారు.  

Tags:    

Similar News