కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

Update: 2020-10-28 13:41 GMT

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల కాలంలో తనను కలసిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తాజాగా నిర్వహించిన పరీక్ష్ ల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మంత్రి ఐసోలేషన్ కు వెళ్ళారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News