సీఎం రమేష్ కు కరోనా

Update: 2020-08-07 07:12 GMT

బిజెపి ఎంపీ సీఎం రమేష్ కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆయనే ఈ విషయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని..తాను అరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లో హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు.

Similar News