Telugu Gateway
Cinema

మహేష్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది

మహేష్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది
X

సర్కారు వారి పాట. మహేష్ బాబు కొత్త సినిమా. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ లో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. ఇందులో కేవలం మహేష్ బాబు చేయితోపాటు..చేత్తో రూపాయి కాయిన్ పైకేసిన దృశ్యం మాత్రమే ఉంది. ఈ మోషన్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

https://www.youtube.com/watch?time_continue=1&v=y80uOMCIVFE&feature=emb_logo

Next Story
Share it